Categories
Uncategorized

ఎవరైనా భర్తకు ప్రేమను పంచుతారు, కానీ ఈమె మాత్రం భర్తకు కాలేయం లో సగభాగం పంచింది……

తను ప్రాణంగా ప్రేమించిన భర్త కు ప్రాణం పోసింది ఆమె, తన కార్యాలయంలో సగభాగం ఇచ్చి భర్తను కాపాడుతుంది, ప్రేమ కథలు ఎన్నో రకాలుగా ఉంటాయి అందులో వీళ్లది ఒక ప్రేమ కథ, వేరే వేరే మతాలు అయినా పెద్దలను ఎదిరించి 21 సంవత్సరాల క్రితమే వీరు పెళ్లి చేసుకున్నారు, ఈ ప్రేమికులు పొద్దుటూరు కు చెందిన సుబ్బారెడ్డి ముంతాజ్.

కొంతకాలం గడిచేటప్పటికి సుబ్బారెడ్డి బంధువులు దూరం పెట్టిన ముంతాజ్ తల్లిదండ్రులు మాత్రం ఈ ప్రేమ జంట కు అండగా ఉన్నారు, ఈ దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు, అయితే కొన్ని రోజుల క్రితం నుంచి సుబ్బారెడ్డి కాలేయం సమస్య తో బాధపడుతున్నాడు, అయితే హైదరాబాద్ హాస్పిటల్లో చూపించక లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నట్లు గమనించారు, అప్పటికే లివర్ బాగా దెబ్బతినడంతో కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు, అయితే దాతల కోసం ప్రయత్నించగా ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో భార్య ముంతాజ్ తన లవర్ ని ఇవ్వటానికి ముందుకు వచ్చింది, డాక్టర్లు టెస్టులు చేసి భార్య ముంతాజ్ కాలేయం సరిపోతుందని అని తేలడంతో డాక్టర్లు కాలేయ మార్పిడి శాస్త్ర చికిత్స చేశారు,ప్రస్తుతం సుబ్బారెడ్డి ఆరోగ్యంగా ఉన్నాడు, ముంతాజ్ ఆరోగ్యం కూడా కోలుకుంటోంది.

Categories
Uncategorized

కరోన వ్యాక్సిన్ వల్ల మహిళకు వింత అనుభవం.. తిరిగి వచ్చిన కళ్ళు…

మహారాష్ట్ర:మహారాష్ర్టలో వాషిమ్ లో ఒక వింత సంఘటన జరిగింది.9 సంవత్సరాల క్రితం కంటి చూపును కోల్పోయిన ఒక వృద్ధ మహిళకు వింత అనుభవం ఎదురైంది.కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది….వివరాల్లోకి వెళితే..

70 సంవత్సరాల మధురాభాయ్ 10 ఏళ్ళు క్రితం కళ్ళల్లో శుక్లాలు ఏర్పడడంతో చూపు కోల్పోయింది, జూన్ 26న ఈ మహిళ సమీపంలో ఉన్న సమంత ఫౌండేషన్ ప్రారంభించిన పీకాక్ కేంద్రానికి వెళ్లి కోవిడ్ షిల్డ్ మొదట డోస్ తీసుకుంది, తీసుకున్న తర్వాత ఆ మహిళకు రెండు కళ్ళు చూపు కనబడడంతో చూడడం ప్రారంభించింది,గత తొమ్మిది సంవత్సరాలుగా కనిపించిన చూపు ఒక్కసారిగా తిరిగి వచ్చినట్లు తెలిపింది,ఈ సంగతి తెలుసుకున్న అక్కడ ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు, కేక తీసుకున్న రెండో రోజు నుండి చూపు కొద్దికొద్దిగా కనపడుతున్నది అని ఆమె తెలిపారు, అయితే అంతకు ముందు ఆమె టిక తీసుకోవడానికి అంగీకరించలేదని బంధువులు ఒత్తిడితో ఆమె టిక తీసుకుంది, కాని టిక తీసుకోవడం వల్ల చివరికి ఒక అద్భుతం జరిగిందని కుటుంబ సభ్యుల చెబుతున్నారు. కాని టిక తీసుకోవడం వల్ల చూపు రావడం వైద్యులు ఖండించారు. ఏది ఏమైనా చివరికి మధుర బాయ్ జీవితంలో కాంతి వచ్చింది, ఆమె చాలా సంతోషంగా ఉంది.

.

Categories
Uncategorized

బీచ్ లో సరదాగా గడిపేందుకు వచ్చిన జంటపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత…..

దేశంలో స్త్రీల భద్రత కొరకై ఎన్ని కొత్త చట్టాలు కఠినతరం చేసిన మానవ మృగాల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. అభం శుభం తెలియని అమాయకులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠినమైన చట్టాలొచ్చినా వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కామాంధులు రెచ్చిపోయారు, సరదా గడిపేందుకు స్నేహితుడు కలిసి బీచ్‌కు వచ్చిన యువతిపై ముగ్గురు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగుచూసింది, నగ్నంగా ఫోటోలు తీసి అవి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.తూర్పుగోదావరి జిల్లాకు ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన (21)యువతి 15 రోజుల తర్వాత అల్లవరంలోని ఉంటున్న తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వచ్చింది, ఆ టైం లో స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరంలో గడిపేందుకు ఆ యువతి స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వచ్చింది, అక్కడే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు, సత్యనారాయణపురానికి చెందిన ఒక వ్యక్తి సీతారాం పురానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చ స్నేహితుడిని కొట్టి కట్టేసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు ఆ యువకులు,ఆ తరువాత నగ్నంగా ఉన్న అమ్మాయి ఫొటోలు తీసి పరారయ్యారు, అక్కడి నుంచి తప్పించుకున్న జంట ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి యువతి సెల్‌ఫోన్ సేకరించి కాల్ చేసి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేకపోతే తన దగ్గర ఉన్న నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు, దీంతో బాధితురాలు ఇంట్లో అసలు విషయం చెప్పగా బుధవారం నాడు కుటుంబ సభ్యులు అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు,ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Categories
general movies Uncategorized

ఇండియన్ సినిమా ప్రముఖుల్లో ఆయనదే పెద్ద సాయం.

అమితాబచ్చన్ అనే పేరు తెలియని భారతీయుడు ఎవరూ ఉండరు, 78 సంవత్సరాల వయసులోనే ఎంతో ఆరోగ్యంగా ఎనర్జీ గా ఉన్నారు అంటే ఆయన చేసే సేవ గుణమే కారణం అన్ని కొంత మంది ప్రముఖులు అంటుటారు, కరోనా కష్టకాలంలో ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాల భాషాల సినిమా కార్మికులు ఏదో విధంగా ఆయన చేత సహాయం పొందిన వారే, కరోనా మొదటి వేవ్ లో ఆయన భారతదేశంలో ప్రతి సినిమా కార్మికుడికి 1500 రూపాయల ఆర్థిక సహాయం చేశారు,ఆయన కరోనా సహాయ చర్యల కోసం దిల్లీలోని గురుద్వారా కొవిడ్‌ సెంటర్‌కు రూ.2 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి పలువురు ప్రముఖులు ప్రశంసించారు,అదే సమయంలో సినిమా ప్రముఖులు ఎవరు కరోనా కట్టడికి ఎటువంటి సాయం చేయటం లేదని విమర్శలు వస్తున్న సమయంలో అంతా అమితాబ్ బచ్చన్ స్పందించి,కరోనా బాధితులను ఆదుకోవడానికి నాకు సాధ్యమైనంతలో సాయం చేస్తూనే ఉన్నాను,చేసిన సాయం చెప్పుకోవడం అంటే నాకు చాలా ఇబ్బందికరం అందుకే నాకు చెప్పడం కంటే చేయడమే ఇష్టం అన్నారు.ఆయన చేసిన సాయాలు చెప్పుకుంటూ పోతే జుహూలో 25-50 బెడ్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిధులు ఇచ్చాను. చాలామంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందజేశాను,ముంబయిలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్‌ఐ యంత్రం సోనో గ్రాఫిక్, స్కానింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. ఎంతోమంది పేద రైతుల్ని ఆర్ధికంగా ఆదుకున్నాను. ఇప్పటికే 20 వెంటిలేటర్లను విదేశీ కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చాను. వాటిలో పది ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగతా పది త్వరలో రానున్నాయి’’ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు చాలా పెద్ద లిస్టే ఉంది.

Categories
Uncategorized

కడప జిల్లాలో భారీ పేలుడు పది మంది మృతి.

ఆంధ్ర ప్రదేశ్ కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం సంభవించింది,మామిళ్లపల్లె ఊరు శివారులో జిలెటిన్‌స్టిక్స్‌ పేలడంతో 10 మంది మృత్యువాతపడ్డారు అని తెలుస్తుంది పలువురి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురాయి తొలగించేందుకు జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జరిగింది,సంఘటనా స్థలం అటవీ ప్రాంతంలో ఉంటుంది. పోలీసులకు సమాచారం అందింది,వారు అక్కడికి బయలుదేరారు. ఏడు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. తీవ్రంగా గాయాలు అయిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది దాకా అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందనే విమర్శలు వస్తున్నాయి.

Categories
general Uncategorized

మహిళలు పీరియడ్స్ సమయంలో కోవిడ్ వాక్సిన్ వేయించుకోవచ్చా..?

మహిళలు తమ నెలసరి చక్రానికి ఐదు రోజుల ముందు మరియు తరువాత COVID-19 వ్యాక్సిన్ తీసుకోకూడదని పేర్కొన్న సోషల్ మీడియా పోస్ట్ "నకిలీ" అని కేంద్రం శనివారం కొట్టివేసింది.“మహిళలు మీ నెలసరి చక్రానికి 5 రోజుల ముందు మరియు తరువాత  COVID19 వ్యాక్సిన్ తీసుకోకూడదని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న నకిలీ పోస్ట్ పుకార్ల కోసం పడకండి! ”అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ట్వీట్‌లో పేర్కొంది.

    యేల్ స్కూల్ అఫ్ మెడిసిన్ డాక్టర్లు చెప్పినట్టు ‘ది న్యూయార్క్ టైమ్స్’ వారు report చేసారు.కొంతమంది మహిళలు తమ నెలసరి మార్పులకు వ్యాక్సిన్ కారణం అయ్యుండవచ్చని అనుమానించగా, ‘నెలసరి మార్పులకు వ్యాక్సిన్స్ కారణమని చెప్పటానికి ఇప్పటివరకైతే ఎటువంటి డేటా లేదని’ చెపారు. ఒకవేల నిజంగా నెలసరి సమయంలో కోవిడ్-19 వ్యాక్సిన్ చేయించుకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటే ప్రభుత్వాలు దాని గురించి ప్రచారం చేసేవి. కానీ, ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా అలాంటి ప్రకటనలు చేయలేదు.చివరగా, నెలసరి సమయంలో కూడా మహిళలు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.భారత్ లో ఇస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లకు covishield, covaxin సంబంధించి ఆయా కంపెనీలు (భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌) విడుదల చేసిన డాక్యుమెంట్లలో కూడా నెలసరికి సంబంధించి ఎక్కడా సమాచారం లేదు. కావున, మహిళలు తమ నెలసరి సమయంలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
కొంతమంది వైద్యులు మరియు ప్రముకులు వారి అభిప్రాయాలు ట్విట్టర్ రూపంలో చూద్దాం;
Categories
Uncategorized

సీఎం అయినా పీఎం అయినా అందరికీ సమానమే అంటున్నా కరోనా వైరస్, ముఖ్యంగా సెకండ్ వేవ్.

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా విజృంభిస్తుంది. రోజురోజుకుకరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో రోజురోజుకు లక్షల లో కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో మనదేశంలో ముగ్గురు సీఎంలకు ఒకేసారి కరోనా వైరస్ సోకడం చూస్తూ ఉంటే సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది,సామాన్యుల నుంచి సినీ నటులు,రాజకీయ నేతలు, అధికారులు అందరూ ఈ కరోనా వైరస్ బాధితులుగా మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి, కర్ణాటక సీఎం వంటి వారు కరోనా బాధితులు కాగా తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. ప్రసుతం ఆయన తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనూ కరోనా కలకలం రేగింది. కేజ్రీవాల్ తో పాటు అర్ధాంగి సునీతకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. భార్యకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన ముఖ్యమంత్రులు వీళ్లే….

తెలంగాణ సీఎం కేసీఆర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

కర్ణాటక సీఎం ఎడ్డురప్ప
Categories
Uncategorized

తన కొడుకు అడిగిన కోరిక తీర్చిన ఎన్టీఆర్..! సెలబ్రిటీస్ కి ఈ కోరిక తీర్చడం కొద్దిగా కష్టమే.

ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు అది సీనియర్ అయినా జూనియర్ అయినా, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చిన్న చిన్న కోరికలు మిగిలిపోతూనే ఉంటాయి, అది సమయం దొరికినప్పుడు ఎలా తీర్చుకుందామా అని చూస్తుంటారు,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ గా ఎదుగుతున్నా కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎప్పటికి ఒకేలా ఉంటాడు. బాక్సాఫీస్ వద్ద స్థాయి ఎంత పెరిగినా కూడా నేల మీద కూడా కూర్చుంటాడు. సింపుల్ గా ఉండే ఈ హీరో మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిన విషయమే,కుమారులను మిస్ అవ్వకుండా ఉండేదుకు ప్రయత్నించే ఎన్టీఆర్.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వారితోనే గడుపుతుంటాడు. అభయ్ రామ్ , భార్గవ్ రామ్ లకు సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు పంచుతుంటారు వీలైనంత వరకు ఖాళీ సమయాల్లో ఎక్కువగా వారితోనే టైమ్ స్పెండ్ చేయాలని చూస్తుంటాడు.ఒక్కసారి సెలేబ్రేటి స్టేటస్ దక్కితే పబ్లిక్ లోకి కామన్ గా రావడం కష్టమే. అందులోనూ స్టార్ స్టేటస్ ఉన్న సినీ తారలు, క్రీడాకారులు అయితే మరి కష్టం, ప్రస్తుతం ఈ తరహాలో కాకపోయినా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తన చిన్న కొడుకు అడిగిన ముచ్చట తీర్చాడు. కాకపోతే అర్ధరాత్రి కాదు.. పగలే. ఆదివారం ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్‌రామ్‌ను బైక్ పై తీసుకెళ్లాడు. హైదరాబాద్‌ రోడ్ల మీద షికారుకు వెళ్లి ఎంజాయ్‌ చేశాడు. కొడుకు కోరిక మీదట బైక్‌ పై తీసుకెళ్లి సంతోషపరచినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి,ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. 

Categories
Uncategorized

రిలీజైన సంవత్సరం తర్వాత కూడా రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో

తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ లేపుతోన్న విషయం తెలిసిందే. వరల్డ్ క్లాస్ కంటెంట్‌తో పాటు తక్కువ బడ్జెట్‌లో కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. మన తెలుగు సినిమా ఆడియో మరో బిగ్‌ రికార్డ్‌ను సెట్ చేసింది. రికార్డ్ అంటే అలాంటిలాంటి రికార్డ్ కాదు.. సౌత్ ఇండస్ట్రీలో నెంబర్‌ వన్‌ అనే రేంజ్‌లో ఈ రికార్డ్ సెట్ చేసిన ఆ మూవీ ఏది అనుకుంటున్నారు.. బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌ ‘అల..వైకుంఠపురములో 2020లో సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సినిమా రికార్డుల సృస్టించిన సంగది అందరికి తెలిసిందే. నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూ దుసుకెళ్లిపోతునే ఉంది తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర ఆల్బమ్ .మూవీ ఆడియో ఆల్బమ్‌ 200 కోట్ల స్ట్రీమ్స్ తో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. గతంలో మరే సౌత్ సినిమాకు ఈ రేంజ్‌లో స్ట్రీమ్స్ దక్కకపోవటంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ.. మా ఆల్బమ్‌ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. నటీనటులు, గాయకులు, రచయితలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.ఈ అరుదైన ఫీట్ ను అందుకున్న మొట్ట మొదటి చిత్రంగా ఇది నిలిచింది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే… అల..వైకుంఠపురములో ఆడియో యూట్యూబ్‌ రికార్డ్‌లను బ్రేక్ చేసింది. సామజవరగమన, రాములో రాములా ‘ బుట్టబొమ్మ పాటలు టాప్‌ వ్యూస్‌ సాధించి ఈ ఆల్బమ్‌ను డికేడ్స్ బిగ్గెస్ట్ హిట్స్‌లో నిలబెట్టింది దీనితో బన్నీ ఖాతాలో మరో అరుదైన అన్ బీటబుల్ రికార్డు పడిందని చెప్పాలి.

Categories
Uncategorized

ప్రముఖ తమిళ్ కామెడీ యాక్టర్ శివాజీ సినిమాలో తెలుగులో సుపరిచితుడు వివేక్ గుండెపోటుతో కన్నుమూత

తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్ (వివేకానందన్) 59 కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందారు. నిన్న ఉదయం 11 గంటలకు వివేక్‌ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.ఈ రోజు ఉదయం 4;35 గంటలకు మరణిచినట్లు వైద్యులు తెలిపారు.

 19 నవంబర్1961(2) కోవిల్పట్టి, తూత్తుకుడి జిల్లా, తమిళనాడులోజాన్మిచారు, దర్శకుడు కె. బాలచందర్ చిత్రాలలో పరిచయం చేసిన అతను రన్ (2002), సామి (2003), పెరాఘగన్ (2004) మరియు తమిళనాడు కొరకు 5 సార్లు వంటి సినిమాల్లో నటించినందుకు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో 3 సార్లు ఉత్తమ హాస్యనటుడు – తమిళం గెలుచుకున్నాడు. ఉత్తమ హాస్యనటుడిగా రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఉన్నారుగే నాన్ ఇరుంధల్ (1999), రన్ (2002) బాయ్స్ (2003), అన్నీయన్ (2005) మరియు శివాజీ 250 కి పైగా చిత్రాల్లో నటించారు,తెలుగులో అందరికి బాగా పరిచయం అయిన చిత్రాలు సింగం, కాష్మోర, వివాకం, విశ్వాసం, విజిల్.దాదాపు పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్, విజయ్‌, అజిత్‌తో కలిసి నటించిన వివేక్‌ హాస్యం పంచారు