Categories
general

ఈ చిన్నారి ఒక మామిడి పండు పదివేల రూపాయలుకు అమ్మి 120000 సంపాదించింది, ఇంతకీ ఎవరు కొన్నారు… ఎందుకు కొన్నారు…..

కొంత మంది పిల్లలకి చదువుకుందాం అన్న ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునే పిల్లలకి కరోనా పెద్ద శాపం అయ్యింది. ఇప్పుడు అన్ని పాఠశాలలో ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం వల్ల కొంతమంది విద్యార్థులు మొబైల్ ఫోన్ లేక ఇబ్బందులు పడుతున్నారు పేదరికంతో బాధపడుతోన్న ఓ అమ్మాయికి, ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్‌ఫోన్ కొనేంత డబ్బులేవు దీంతో మామిడిపండ్లను అమ్ముతూ కాలం వెల్లదీస్తోంది. అయితే, ఓ వ్యక్తి ఆమె వద్దనుంచి కేవలం 12 మామిడి పండ్లను కొని ఆమె ఊహించని డబ్బును అందించి, ఆమె కలను నెరవేర్చాడు ఆ వ్యక్తి, వివరాల్లోకివెళ్తే జంషెడ్‌పూర్‌లోని ఓ రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న ఓ అమ్మాయి తులసిని స్థానిక ఛానల్ తో మాట్లాడుతూ ఆన్‌లైన్‌ క్లాసులు వినాలంటే స్మార్ట్ ఫోన్ కావాలి కానీ నా దగిర అంత డబ్బులేదు, అందుకే ఈ మామిడి పండ్లను అమ్మి, కుటుంబ అవసరాలకు పోగా మిగిలినివి డబ్బును పొదుపు చూసుకుంటున ఓ స్మార్ట్ ఫోన్ ” కొనుక్కోవాలి అంటూ తనకు చదువు మీద ఉన్న ఇష్టాన్ని తెలిపింది,అయితే ఇది చూసిన ఎడ్యుటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మేనేజింగ్ డైరెక్టర అమేయా హేటే ఆమె వద్దకు వెళ్లి 12 మామిడి పండ్లను కొని, ఆమె తండ్రి అకౌంట్‌లోకి రూ.1,20,000లు జమ చేశాడు, ఈ లెక్కన ఒక్కో మామిడిపండు పదివేల రూపాయలు చొప్పున పడింది, ఈ డబ్బుతో ఆ పాప చదువు కష్టాలు తీరగా తన కుటుంబం కొద్ది ఆర్థికంగా నిలదొక్కుకుంది, దీంతో ఆ పాప ఆ వ్యక్తిని మామ అని పిలుస్తుంది, ఇప్పుడు ఐదవ తరగతి చదువుతున్న తులసి స్మార్ట్ ఫోన్ లో ఆన్లైన్ క్లాసులు ఉంటుంది,ఈ మేరకు హేటే మాట్లాడుతూ, కుటుంబాన్ని పోషించడానికి తులసిిిిిిి చేసిన కష్టాన్ని చూసి సహాయం చెయ్యాలి అనిపించింది,ఆ చిన్నారిిిిిిిిిిిిి సంకల్పం ముందు నా సహాయం చాలా చిన్నది అని అందుకే ఆ చిన్నారి అమ్మే మామిడి పళ్ళు కొన్నానని తెలిపారు.

Categories
general

జగన్ ప్రభుత్వాన్ని చిరంజీవి మరోసారి మెచ్చుకున్నారు…. ఎందుకంటే…

కరోనా సెకండ్ వావేలో భారతదేశం చాలా ఇబ్బందులు పడింది, దానితో వ్యాక్సినేషన్ ప్రజలకు త్వరగా అందించాలని చూస్తుంది, ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టి భారీ సంఖ్యలో కరోనా టీకాలు వేయడాన్ని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు,కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు, కరోనా ‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిరు అభినందించారు,కొవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్‌ చేశారు. గతంలో కూడా జగన్ గతంలో పలు సందర్భాల్లో ప్రభుత్వ పనితీరును అభినందించారు. కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారేడ్డి ఎయిర్ పోర్టుగా నామకరణం చేసినప్పుడు కూడా ప్రభుత్వాన్ని అభినందించారు

ఒకే రోజులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చిన రికార్డును తనకు తానే తిరగరాసింది,ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు, ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రజలకు చేరువ చేసి ఈ రికార్డు సృష్టించారు

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం జగన్ పనితీరును అభినందిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది పనితీరు ప్రతి ఒక్కరూ కరోనాను ఎదుర్కనేలా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయన్నారు. స్ఫూర్తిదాయకమైన పాలన అందిస్తున్న సీఎం జగన్ కు అభినందనలు తెలుపుతూ చిరంజీవి పేర్కొన్నారు.

Categories
general

తిరుమలలో ఒక భక్తుడు అన్నప్రసాదాన్ని తన కాళ్లతో తిన్నాడు, ఎందుకంటే……

హిందువులందరూ తిరుమల ప్రసాదం ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ ఒక వ్యక్తి ప్రసాదాన్ని కాళ్లతో తినడం చూసి చాలామంది హ్యాపీ గ ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఆయనకు రెండు చేతులు లేవు. అయినా అన్నం తినగలడు. ఆత్మస్థైర్యమే అతన్ని అన్నం తినగలిగేలా చేసింది. ఈ ఆశ్చర్యకర ఘటన తిరుమలలో జరిగింది, ఓ వ్యక్తి శ్రీవారి దర్శించుకున్న తర్వాత ఓ భక్తుడు తిరుమల అన్న ప్రసాదం తినడానికి వెళ్లాడు, కానీ అతనికి రెండు చేతులు లేవు కానీ భోజనం కోసం కూర్చుకున్నారు,అందరూ అతను అన్నం ఎలా తింటాడో అని ఎదురు చూశారు, అయితే ఆ వ్యక్తి స్పూన్ ని కాళ్లతో పట్టుకొని అన్నంలో కూరలు కలుపుకుంటూ ఎంచక్కా కడుపు నిండా భోజనం చేశారు, అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

Categories
general world

ముసలోడుకి సోకులు ఎక్కువే, ఏకంగా 37 పెళ్లిళ్లు, పిల్లలు ఎంతమంది తెలుసా……

రాజులు డజన్ల కొద్దీ రాణులను వివాహం చేసుకోవడం గురించి కథలు విన్నాము, అయితే, 21 వ శతాబ్దంలో చాలా వివాహాల ఆలోచన వెర్రి అనిపిస్తుంది. కానీ 37 వ సారి వివాహం చేసుకున్న ఓ వ్యక్తి కోసం కాదు. ఒక వృద్ధుడు తన 37 వ భార్యతో తన 28 మంది భార్యలు, 35 మంది పిల్లలు, 126 మంది మనవరాళ్ల ముందు ముడి వేస్తున్నాడని పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 45 సెకన్ల క్లిప్‌ను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో బ్రేవెస్ట్ మ్యాన్ ….. లివింగ్ అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు. 28 మంది భార్యలు, 135 మంది పిల్లలు, 126 మంది మనవరాళ్ల ముందు 37 వ వివాహం చేసుకున్నాడు.

Categories
general

ఈమె ఒకే కాన్పులో గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించింది, ఇంతకి ఎంతమంది పిల్లలు అంటే…….

ఒక ప్రస్వంలో ముగ్గురు, నలుగురు చిన్నారులు జన్మిస్తేనే ఆశ్చర్యపోతుంటాం,కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలను కన్నది,కేవలం కొన్ని రోజుల క్రితం ఒక మహిళ తొమ్మిది మంది పిల్లలు కన్నది, కానీ ఈమె ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది, దీంతో ఆమె ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని వ్యక్తం చేసింది,గత నెలలో మొరాకోకు చెందిన మాలియన్ హలీమా సిస్సే ఒకే కాన్పులో 9 మంది పిల్లల్నిి ప్రస్తావించగా,గౌటెంగ్‌కు చెందిన 37 ఏళ్ల గోసియామే తమరా సిథోల్‌ స్కానింగ్‌ చేయించుకోగా గర్భంలో ఎనిమిది మంది శిశువులు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కానీ సోమవారం రాత్రి కాన్పులో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు మొత్తం 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది,ప్రసవ సమయానికి తనకు ఏడునెలల ఏడు రోజులు మాత్రమేనని సిథోల్‌ తెలిపారు. ఇప్పటికే సిథోల్‌కు ఆరేళ్ల వయసున్న కవల పిల్లలు ఉండటం విశేషం.ప్రస్తుతం వారి వయసు ఆరేళ్లు. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో తనకు చాలా ఇబ్బందిగా ఉండేదని సితోలే చెప్పుకొచ్చింది. పుట్టుబోయే పిల్లలపై కూడా తను చాలా టెన్షన్‌కు గురైనట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం పుట్టిన పది మంది పిల్లలు కూడా ఆరోగ్యంగానే పుట్టారని, కాకపోతే వారిని కొద్ది రోజుల పాటు ఇంక్యూబెటర్‌లో ఉంచాలని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త మీడియాకు వివరించారు.

Categories
general

పాపం నాలుగేళ్ల చిన్నారి…. మృత్యువు చిరుత పులి రూపంలో వచ్చింది.

నాలుగేళ్ల చిన్నారి ఒక చిరుత పులి బలి తీసుకుంది. ఇంటి చుట్టూ ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఆ చిన్నరి ఎప్పట్లాగే ఆడుకుంటుంది,అదే ఆరోజు చిన్నారికి శాపమైంది,అప్పుడు దాకా తన కళ్ళముందే ఆడుకుంటూ కనిపించిన చిన్నారికొద్దిసేపు తర్వాత కనిపించబోయే సరికి వాళ్ల తల్లిదండ్రులు కంగారు పడ్డారు, కానీ వారికి తెలియదు ఆ చిన్నారి లోకం విడిచి వెళ్లిపోయిందని,నాలుగేళ్ల చిన్నారి అధా యాసిర్‌పై చిరుత పులి ఘాతుకానికి పాల్పడింది. జమ్మూ-కాశ్మీర్లోని బూద్గాం జిల్లా ఓంపోరా హౌసింగ్ కాలనీలో చిన్నారి అధా ఆడుకుంటూ ఉండగా చిరుత పులి పొదల్లోకి లాక్కొని వెళ్ళి చంపేసింది. బైట్ ఆడుకుంటుంది చిన్నారి ఏడుపు విని కుటుంబ సభ్యులు బయటకొచ్చేసరికి చిన్నారి కనపడలేదు, తల్లితండ్రులు చుట్టుపక్కల అంతా వెతికినా ప్రయోజనం కనపడలేదు, లక్ష్మీవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు గాలింపు మొదలుపెట్టారు, తర్వాత రోజు చిన్నారి ఇంటికి ఒక కిలోమీటర్ దూరం లో పోలీసులు ఒక మృతదేహాన్ని గుర్తించారు, చిన్నారి ఒంటిపై పులి చంపిన గుర్తులు ఉండడం గుర్తించిన పోలీసులు అధికారులు పులి చిన్నారి చంపి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధాంచారు. ఈ సంగతి తెలిసిన చుట్టుపక్కల వారు ఆందోళనకి ఆగ్రహానికి గురవుతున్నారు, ఇళ్ల మధ్యలో మృగాలు తిరుగుతుంటే చర్యలు తీసుకోవాలని అడివి అధికారులపై మండిపడుతున్నారు.

Categories
general

కరోన సోకిందని తన మామను…. నిజంగా ఈ మహిళకు సెల్యూట్ చేయవలసిందే.

కరోన అనే మహమ్మారి వల్ల ప్రపంచం మానవాళి ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనం చూస్తూనే ఉన్నాం, ఇబ్బందులు కాదు చాలా కష్టాలే పడ్డారు, అది మన భారతదేశంలో అయితే చెప్పనవసరం లేదు, అంబులెన్సు లేక, ఆక్సిజన్ లేక, బెడ్ లు లేక ఎంతోమంది చనిపోవడం చూశాం, కరోనా సోకింది అంటే చాలు ఎవరైనా సరే వారికి దూరంగా ఉండాల్సిందే అది కొడుకైనా కూతురైనా ఎందుకంటే ఆ వైరస్ అలాంటిది కానీ కరోనా సోకిందని తన మామగారును వీపు పైకి ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఒక వీరవనిత గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఈ ఘటన ఒరిస్సా లో జరిగింది, భర్త ఉద్యోగ రీత్యా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు, ఇంటి దగ్గరే ఉన్నా భార్య నిహారిక కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది, ఈ సమయంలో మామ తూలేశ్వర్(75) కి కరోనా సోకింది ఈ సమయంలో ఎవరూ ఆస్పటల్ కి తీసుకుని వెళ్ళడానికి సాయం చేయకపోవడంతో తనే తన మామను వీపు మీదకుఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఈ మహిళ చేసిన పనికి మనమందరం కచ్చితంగా సెల్యూట్ చేయవలసిందే.

Categories
general

రైతు పొలంలో అరకేజీ బంగారు విగ్రహం దొరికింది, తీరా చూస్తే పాపం……

రైతు తన పొలంలో తవ్వకాలు తవ్వగా అరకేజీ దేవుడు రూపంలో ఉన్న బంగారం విగ్రహం దొరికింది,దాని మల్లన్న దేవుడిగా భావించి ఇంటి వద్ద పూజలు చేయడం మొదలు పెట్టాడు,అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. విచారణ చేపట్టారు,ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది,బిల్ల నారాయణ అనే వ్యక్తి బుట్టాయిగూడెంకు చెందిన వ్యక్తితో కలిసి తన పొలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 500 గ్రాముల బంగారు మల్లన్న దేవుడి విగ్రహం దొరికింది,పొలంలో లభ్యమైన బంగారు విగ్రహం మల్లన్న దేవుడిదిగా అనుమానిస్తున్నారు.అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది, దీంతో అది తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆ పొలంలో ఇంకా గుప్త నిధులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మరిన్ని తవ్వకాలు చేయాలని భావిస్తున్నారు. అరకేజీ బంగారం దొరికింది అని సంబరపడే లోపే పాపం రైతుకి ఆశ కాస్త నీరాస అయింది.

Categories
crime

పుట్టింటికి వెళ్ళొస్తా అన్న భార్య…. తీరా చూస్తే 19 వ పెళ్లి చేసుకుంది….

చైనా దేశంలో ఒక వ్యక్తికి తన భార్య దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాక్ ఇచ్చింది. అమ్మ గారి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య తీరా చూస్తే ఆన్‌లైన్‌లో కనబడేసరికి షాక్ అయ్యాడు, ఈ క్రమంలో పోలీసుల్ని కలవగా ఆయనకు ఆశ్చర్య పోయే నిజాలు బయటపడ్డాయి. వివరాలు చూస్తే:

ఇన్నర్ మంగోలియాలోని బయన్నూర్‌కు చెందిన ఓ వ్యక్తి, ఎదురు కట్నమిచ్చి మన భారత కరెన్సీ లో అక్షరాల 16 లక్షలు చెల్లించి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు,యువతి ఇంట్లోని కొన్నిసమస్యల కారణంగా సదరు వ్యక్తి తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి కుదరలేదు,ఈ క్రమంలో భర్త అంగీకారంతో పెళ్లైన కొద్ది రోజులకే భార్య తన పుట్టింటికి వెళ్లింది, అలా పుట్టింటికి వెళ్లిన భార్యను అనుకోకుండా నెట్లో ఒక వీడియో చూసి ఆ భర్త షాక్ అయ్యాడు. సోషల్ మీడియాలో తన భార్య వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకునేే దృశ్యాలను చూసి షాక్ కి గురయ్యాడు . వెంటనే సదరు వ్యక్తి తన భార్యకు ఫోన్‌ చెయ్యగా ఎటువంటి స్పందన లేకపోవడంతో వాళ్ళ అత్తమామలు కూడా ఫోన్ చేశాడు, వాళ్లు కూడా ఏమీ స్పందించకపోవడంతో వెంటనే తన భార్య ఉన్న గ్రామానికి బయలుదేరాడు,అక్కడ అతని భార్య వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడం నిజమే అని ఆన్‌లైన్ తాను చూసిన దృశ్యాలు నిజమేనని తెలుసుకుని నివ్వెరపోయాడు. ఏమి చేయాలో అర్థం గాక దగ్గర్లో ఉన్న పోలీసులను ఆశ్రయించాడు, పోలీసుల దర్యాప్తులో కొన్నిిి సంచలనమైన నిజాలు బయటపడ్డాయి, ఈమె అప్పటికేేేేే 19 పెళ్లిళ్లు చేసుకుందని, అందర్నీ నీలాగేేే పెళ్లి చేసుకునిమోసం చేస్తుందని, ముఖ్యంగా వయసు ముదిరిన వారిని సెలెక్ట్ చేసుకుని ఎదురు కట్నాలు తీసుకొని ఇలా ఎన్నో మోసాలుకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మోసానికి పాల్పడిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

Categories
movies

14వ యేట బెస్ట్ యాక్టర్ అవార్డు సంపాదించిన రామ్ పోతినేని.

మనందరికీ హీరో రామ్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాస్ సినిమా తో పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే,కానీ రామ్‌ పోతినేని.. తన 14 సంవత్సరాల వయసులోన ఏ హీరోకు సాధ్యం కాని రికార్డు ను సాధించాడు . ఏకంగా ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అదరగొట్టి అందర్నీ ఆకట్టుకున్నారు. చిన్నప్పటినుండి హీరో కావాలని కలగానే రామ్ 14 వ ఏట అడయాలం” అనే తమిళ షార్ట్‌ మూవీ యాక్ట్ చేసాడు, డ్రగ్స్ కు బానిస అయిన కుర్రోడు క్యారెక్టర్ లో యాక్ట్ చేసి అందరూ చేత ఔరాాా అనిపించుకున్నాడ, అయితేేే ఈ షార్ట్ ఫిలిం ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంట్రీరీ ఇవ్వగా బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు, ఇంకా తర్వాత వైవీస్ చౌదరి దేవదాస్ సినిమాతో తన ఎనర్జీ లెవల్స్ తో సూపర్ హిట్ కోట్టి వెనుతిరిగి చూసుకోకుండా తన కెరీర్ ను ముందుకు సాగించాడు , ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్లు అంటున్న రామ్ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మరారు.” అయితే 2019లో కూడా ఇస్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ మూవీ చేశాడు, రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన రెడ్ మూవీ పర్వాలేదు అనిపించింది, ప్రస్తుతం రామ్ లింగుస్వామిి దర్శకత్వంలో ఓ సినిమాా చేస్తున్నాడ, ఈ సినిమాకి ఉప్పెన ఫ్రేమ్ కృతి శెట్టి రామ్ కు జోడీగా నటిస్తుంది.