Categories
general

రూపాయికే ఇడ్లీ అందిస్తున్న అవ్వకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్న ఆనంద్ మహీంద్ర

భారతీయ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సమాజంలో జరుగుతోన్న అంశాలపై ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటారు . తన దృష్టిని వచ్చిన ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే అంశాలను నెట్టింట పోస్ట్ చేస్తుంటారు అలాగే ఈ రోజు ఉదయం ట్విట్టర్‌లో ఒక  ఎమోషనల్ న్యూస్ షేర్ చేశారు.ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ తమిళనాడులో ‘ఇడ్లీ అమ్మ’గా అందరి దృష్టిని ఆకర్షించిన కమలాథల్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్ ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్‌ అందించారు. త్వరలోనే ఆమెను ఓ ఇంటి దాన్ని చేయనున్నాడు. ఈ మేరకు ఆ విషయాన్ని ఆనంద్‌ మహేంద్ర ట్విటర్‌లో చెప్పారు. త్వరలోనే కమలాథల్‌కు ఓ ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు, ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యిందని ఆనంద్‌ మహేంద్ర తెలిపారు.ఆ బామ్మకు త్వరలోనే ఇంటితోపాటు ఇడ్లీలు అమ్ముకునేందుకు వీలుగా ఓ నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపిన ఆనంద్‌ మహీంద్ర త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్న కమలాథల్‌ గురించి రెండేళ్ల కిందట సోషల్‌ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. వాటిని చూసి ఆనంద్‌ మహేంద్ర.. కమలాథల్‌ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆమె ఇడ్లీలను  రూ.1  నామమాత్రపు ఖర్చుతో అందిస్తుందని, దీంతో పాటు సాంబార్, చట్నీని వండడానికి తెల్లవారకముందే మెల్కోంటుంది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి వ్యాపారం చేస్తానని ప్రకటించాడు. ఆ మేరకు ఆయన ప్రారంభించారు. కట్టెల పొయ్యితో వండుతుండడాన్ని చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్‌ ఇస్తానని ఆనంద్‌ మహేంద్ర హామీ ఇచ్చారు. అయితే భారత్‌ గ్యాస్‌ వారు ఆమెకు ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ అందించారు.

Categories
general movies

సినిమా చూడండి 70 వేల నగదు పట్టుకెళ్ళండి…..!

పలానా ఫుడ్ తింటే భారీ నజరానా ఇస్తాం, పలానా స్టంట్ చేస్తే అదిరిపోయే గిఫ్ట్ ఇస్తామంటూ పలు ఆఫర్లు మనల్ని వరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక ఆఫర్ సినిమా ప్రియులను ఊరిస్తుంది, మేము చూపించే సినిమా చూస్తే చాలు 70వేల ఇస్తాం అంటూ ప్రకటించింది ఒక సంస్థ,అయితే అది తప్పకుండా చెత్త సినిమా లేక భయపెట్టే సినిమా అయి ఉంటుంది అని అందరూ అనుకుంటారు కానీ అది పొరపాటే. అవి మామూలు సినిమాలు కాదు ఉత్కంఠభరితంగా సాగే jamesbond సినిమాలు చూడాలని ప్రకటించింది’ nerdbear.com’ సంస్థ. అయితే రెండు లేదా మూడు సినిమాలు చూస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకోకండి, జేమ్స్ బాండ్ మొదటి పార్ట్ నుండి ఇప్పుడు వరకు విడుదలైన 24 సినిమాలు వరుసగా చూడవలసిందే.1962విడుదలైన doctor no సినిమా నుండి 2015 విడుదలైన spectra సినిమా వరకు 24 సినిమాలు చూడాలి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న జేమ్స్ బాండ్ సిరీస్ 25వ సినిమా no time to die విడుదల కానుంది. జేమ్స్ బాండ్ చూసే ఎంపికైన అభ్యర్థి ఈ మూవీకి విడుదలయ్యే ముందు, ఈ 24 సినిమాలు వీక్షించాలి,ఈ సందర్భంగా నిర్వాహకులు అతనికి 1000 డాలర్లు ఇస్తారు. జేమ్స్ బాండ్ సినిమా చూసే ఆసక్తి పరులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

Categories
general

మాస్క్ లేదని పోలీసోడికే ఫైన్ వేసిన పోలీసోడు

దేశంలో కరోనా వైరస్ ఉన్న సమయంలో మాస్క్ లేకుండా బయటకు రావొద్దు అంటూ పదే పదే సూచిస్తున్నారు నిపుణులు.కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం పెరిగిపోవటం.. భయం తగ్గిపోవటంతో.. అదే సమయంలో బలోపేతమైన వైరస్ పుణ్యమా అని కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటివేళ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కేసులు తగ్గిపోతున్న కారణంగా ముఖానికి మాస్కులు పెట్టుకోవటం తగ్గించేశారు. తాజాగా పెరుగుతున్న కేసులతో మాస్కులు వాడకం తప్పనిసరి చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు మాస్కులు ధరించని వారికి ఫైన్లు వేస్తున్నాయి.అయితే మాస్కులు లేకుండా వెళ్తున్న ఒక ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫైన్ వేసారు గుంటూరు ఎస్పీ అమ్మి రెడ్డి. గుంటూరు అర్బన్ ప్రాంతంలో మాస్క్ ధరించిన వారికి ఫైన్స్  వేసే కార్యక్రమాన్ని ఎస్పీ అమ్మిరెడ్డి పర్యవేక్షించారు, అదే సమయంలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జున రావు మాస్క్ లేకుండ  వెళ్లడం గమనించిన ఎస్పీ, వెంటనే మల్లికార్జునరావుని ఆపి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదో ప్రశ్నించగా హడావిడి లో మర్చిపోయాను అని చెప్పడంతో అతనికి మాస్క్ తొడిగారు ఎస్పీ అమ్మిరెడ్డి, మాస్క్ లేని వారిని రోడ్డుమీద తిరగవద్దు అని సూచించారు, అలాగే మాస్క్ లేని వారిని షాప్ పరిధి దగ్గరికి రానివద్దని వాళ్లకి వస్తువులు అమ్మోదు అని సూచించారు. ఇలగా ప్రతి ఊరికి ఒకరిద్దరు అధికారులు ఈ తీరులో పనిచేస్తు ఉంటే.. ప్రజలంతా మాస్కులు ధరించటం చాలా తక్కువ కాలంలోనే అలవాటు కావటం ఖాయం.

Categories
general

సినీ నటి mla రోజాకీ అపోలో హాస్పిటల్లో మేజర్ సర్జరీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే.. సినీనటి రోజా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు.చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు భర్త సెల్వమణి తెలిపారు. రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఈరోజు ఐసీయూ నుండి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేస్తారని చెప్పారు. మరో రెండు వారాల పాటు రోజా పూర్తి విశ్రాంతి తీసుకుంటారని.. ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ విడుదల చేశారు. ఇదివరకే ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని..

సందర్శకులు ఎవరూ హాస్పిటల్ కు రాకూడదని రిక్వెస్ట్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని సెల్వమణి చెప్పారు. ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా కొనసాగిన రోజా.. ప్రస్తుతం రాజకీయనాయకురాలిగా కొనసాగుతున్నారు. గత రెండు, మూడు నెలలుగా రోజా చాలా బిజీగా ఉన్నారు కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యాక ఆమెనే కలుస్తారని ఆడియోలో స్పష్టం చేశారు సెల్వమణి. ఇదివరకే ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా.. గతేడాది కరోనా కారణంగా వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.మరోసారి .ఫిబ్రవరిలో పంచాయితీ ఎలెక్షన్స్, మార్చిలో మున్సిపల్ ఎలెక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ హడావిడి తగ్గిన తరువాత రోజా చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో సర్జరీలు చేయించుకున్నారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది

Categories
general movies

ప్రభాస్ కొన్న కొత్త కారు, రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రభాస్ బాహుబలి సినిమా తో ఆల్ ఇండియా ఫేమస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే, అయితే ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు, ప్రస్తుతం ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీస్ సాలార్ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే, ఆదిపురుష సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతుంది, ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తుండగా రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు, ఇది ఇలా ఉండగా తాజాగా ఈ హీరో ఓ ఖరీదైన కారును కొన్నట్లు టాక్‌ వస్తోంది. లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కారును ప్రభాస్‌ కొనుగోలు చేసినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి పలు ఫోటోలు వైరల్‌ అయ్యాయి.. ఈ కారు ఖరీదు సుమార్‌ ఏడు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.అయితే ఈ కారు ఇవాళ హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది

Categories
general

పీకల దాకా తాగిన తల్లి… పాల కోసం ఏడ్చి ఏడ్చి పసిబిడ్డ మృతి….

పిల్లలు లేక ఎంతమందో తాలితండ్రులు ఎన్నో పూజలు నోములు చేస్తూ ఉంటారు,పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలుకంటూ ఉంటారు, పిల్లలను ఉనత చదువులు చదివించి ప్రాయజుకులుని చేయాలి అనుకుంటారు.కానీ ఒక తల్లి నిర్వాకం ఆ పసి ప్రాణాలను బలితీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ ప్రాంతానికి చెందిన రజ్మీత్ కౌర్, హర్మీత్ భార్యాభర్తలు. వీరికి నెలన్నర పాప ఉంది. హర్మీత్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.కొన్నాళ్లుగా రజ్మీత్ మద్యానికి బానిసయింది. రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం లిక్కర్ కల్లు తాగుతుండేది,ఆమెకు ఇటీవలే ఆడపిల్ల పుట్టింది. ఐనా మద్యం అలవాటు మాత్రం మానుకోలేదు.అయితే ఒకరోజు భర్త పని మీద బయటకు వెళ్ళగా,ఆరోజు కూడా పీకలదాకా మద్యం తాగింది రజ్మీత్ కౌర్, అదేపనిగా మద్యం తాగి, మద్యం మత్తులో పాపకు పాలు పట్టించుకోకుండా మద్యం మత్తులో నిద్ర పోయింది, పాప అర్ధరాత్రి పాలు కోసం గుక్కపట్టి ఏడ్చినా కదల్లేదు రజ్మీత్ కౌర్ పాల కోసం ఏడ్చి ఏడ్చి ఆ బిడ్డ కన్నుమూసింది. తెల్లవారినా కూడా రజ్మీత్ మత్తు దిగలేదు. పాప మరణించిన విషయాన్ని కూడా గుర్తించలేదు.తెల్లవారు పోయినా ఆ ఇంటిలో నుండి పాప ఏడుపు శబ్దం వినపడక పోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా అప్పటికే పాప మరణించి ఉంది, మద్యం మత్తులో ఉన్న ఆమెను నిద్ర లేపడానికి ఎంతో ప్రయత్నించినా ఆమె మేలుకో లేదు, చివరికి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి నిద్రలేపారు,  ఆమె నిద్ర లేచిన మద్యం మత్తులో మాట్లాడే పరిస్థితిలో లేదు, కొద్దిసేపు తర్వాత పాప తండ్రి ఇంటికి రాగా ఆయన కూడా మద్యం మత్తులో ఉన్నాడు, స్థానికంగా ఉన్న వాళ్లు ఈ సంఘటన చూసి షాక్ కీ  గురయ్యారు

Categories
general

మూడు సంవత్సరాల తర్వాత కిడ్నాపర్ దయతో తిరిగి వచ్చిన కొడుకు, ఆనందంతో తల్లితండ్రులు

ఇది సినిమా స్టోర్ లో కనిపించిన నిజజీవితంలో జరిగిన స్టోరీ.  

కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచన చేసే భర్త, నువ్వు ఏ పని చేసినా నేను నీకు తోడు ఉంటా అన్ని సపోర్ట్ చేసే భార్య,  ఇంకేంటి దందా మొదలుపెట్టారు . భర్త పోయి పిల్లల్ని ఎత్తుకొని రావడం, భార్య పోయి పిల్లల్ని అమ్ముకుని రావడం. ఇట్లా మూడేళ్ల క్రితం ఒక పిల్లోడిని అమ్మేసారు. కానీ పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు మూడేళ్లపాటు ఎంతో తీవ్రంగా బాధ అనుభవించారు, మూడేళ్ల ముందు కనపడకుండా పోయిన పిల్లోడు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. కిడ్నాపర్ మారేడు లేక మరి ఏమి జరిగిందో తెలియదు గానీ, స్వయంగా ఆయనే వచ్చి నేనే మీ పిల్లోడిని ఏతికిపోయింది, లక్షన్నరకు హైదరాబాద్ ముష్కారాబాద్లో అమ్మేశాను అని అడ్రస్ చెప్పేసరికి పోలీసు వారు పోయి వాళ్ళని పట్టుకుని పిలోడ్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు.అందుకే పిల్లలు ఉన్న వాళ్ళు ఎప్పుడు వారిపై ఒక కన్ను వేసి ఉంచండి, ఇలా నగరంలో చాలామంది ముఠాలు పిల్లల్ని ఎత్తుకు పోవడానికి ట్రై చేస్తు ఉంటారు.

Categories
general movies

హీరో ఆర్య పై పెళ్లి చేసుకుంటానని చేపి మోసం చేశాడు అని చీటింగ్ కేసు పెట్టిన యువతి

హీరో ఆర్య పై పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని చీటింగ్ కేసు పెట్టిన యువతి.

తమిళ హీరో ఆర్యపై ఓ యువతి చీటింగ్ కేసు పెట్టింది. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రాజారాణి, వరుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తమిళ స్టార్ హీరో ఆర్య. అటు తమిళంలో ఆయన చేసిన సినిమాలను తెలుగులో డబ్బింగ్‏తో విడుదల చేసి..టాలీవుడ్‏లోనూ మంచి విజయాలను అందుకున్నాడు ఈ యంగ్ హీరో. అసలు విషయానికొస్తే.. హీరో ఆర్య లాక్ డౌన్ సమయంలో తాను కష్టాలలో ఉన్నానని చెప్పి శ్రీలంక యువతి దగ్గర రూ. 70లక్షలు తీసుకున్నాడట. అంతేకాదు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడట. ఆర్యకు డబ్బులు పంపిన వివరాలు, ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెబుతుంది. తనను మాత్రమే కాకుండా.. ఇంకా చాలా మంది ఆడవాళ్ళను మోసం చేసాడని.. తనను ప్రేమిస్తున్నానని చెప్పి.. మానసికంగా, శారీరకంగా వేధించేవాడని సదరు యువతి తెలిపింది. . డబ్బులు తిరిగి ఇవ్వాలని.. ఆర్యతోపాటు.. అతని తల్లిని అడిగానని.. అప్పుడు వారు తనతో అసభ్యంగా మాట్లాడారని చెప్పుకోచ్చింది. హీరో ఆర్యపై చర్యలు తీసుకోవాలని.. అలాగే తన డబ్బును తిరిగి ఇప్పించాలని సదరు యువతి గతనెలలో పిటిషన్ దాఖలు చేసింది.అంతేకాకుండా.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పీఎం, సీఎం, హోం మినిష్టర్ కార్యాలయాలకు లేఖ రాసింది. దీంతో ఆర్య అనుచరుడు మహమ్మద్ అర్మన్ ఆర్య కోసం ముందస్తు బెయిల్ కోరుతూ.. మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న సదరు యువతి.. ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వకుడదని కోరుతూ.. మరో పిటిషన్ దాఖలు చేసింది యువతి. ఈ పిటిషన్‏ను శుక్రవారం న్యాయమూర్తి సెల్వ కుమార్ సమక్షంలో విచారణ జరిగింది. అనంతరం ఈ విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు.

Categories
general

స్క్రాప్ డీలర్ భార్యకి కోటి రూపాయల లాటరీ

ఏ క్షణం ఎవరిని అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు, అనుకోకుండా వచ్చే అదృష్టానికి కొందరు మాత్రమే అర్హులు అవుతూ ఉంటారు. దానికి కూడా సరైన సమయం రావాలంటారు. పంజాబ్ లో  తుక్కు సామాన్లు అమ్మే డీలర్ భార్యకు లాటరీలో కోటి రూపాయలు వచ్చాయి, బాగ్ పుర్ణాల్లో నివసించే స్క్రాప్ డీలర్ భార్య ఆశ వాణి జాక్పాట్ కొట్టేసింది. పంజాబ్ స్టేట్ డియర్ మంత్లీ లాటరీ మీద ఈ ప్రైజ్ మొత్తం లభించింది. ఈమె లాటరీ అధికారులకు తన దగ్గర ఉన్న లాటరీ టికెట్ చూపి దానికి తగ్గ డాక్యుమెంట్స్ కూడా సమర్పించింది. ప్రైజ్  లభించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తన జీవితంలో ఇలా పెద్దమొత్తంలో లాటరి రూపంలో తగ్గించుకుంటాను అని కలలో కూడా అనుకోలేదు అని తెలిపింది. ఇది నాకు నా కుటుంబానికి తగిలిన అదృష్టం అని ఆశా రాణి వ్యక్తం చేశారు. తన ఇల్లు చిన్నది అని తన కుటుంబానికి సరిపోవడం లేదు,అని ఈ లాటరీ డబ్బులతో తన ఇల్లు పెద్దది చేసుకుంటానని తెలిపింది, మిగిలిన డబ్బులతో స్క్రాప్  వ్యాపారం పెంచుకుంటాం అని తెలిపింది.

Categories
general home

ఒక గ్రామం కోసం 12 గ్రామాలు పాకిస్తాన్ కు ఇచ్చేసిన భారత్

భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే  పరిస్థితులు ఉన్నాయి,  అది ఇది ఏమీ లేదు చిన్న కారణం దొరికితే చాలు పాకిస్తాన్ ఇండియా వైపు కాలు దువ్వుతూ నే ఉంటుంది, ముఖ్యంగా కాశ్మీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఈ వివాదాలు పక్కన పెడితే. మన దేశం కాంప్రమైజ్ ఒక గ్రామం కోసం 12 గ్రామాలను పాకిస్తాన్ కి ఇచ్చేసింది, ఇది నిజమే, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనకాల చాలా పెద్ద కారణమే ఉంది, భారత దేశానికి పాకిస్తాన్ కి సరిహద్దు సమీపంలో వొసని వాలా అనే గ్రామం ఉంది, ఇది ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఫిరోజ్ పూర్ జిల్లా సరిహద్దు లోకి వస్తుంది. భగత్ సింగ్, సుకుదేవ్, రాజ్ గురు సమాధులు ఈ గ్రామంలోనే ఉన్నాయి, అలాగే పంజాబ్ మాత బిరుదు పొందిన భగత్ సింగ్ తల్లి విద్యావతి సమాధి కూడ  ఈ గ్రామంలోనే ఉన్నది, అయితే ఈ గ్రామం దేశ విభజన  అనంతరం పాక్ భూభాగంలోని కి వెళ్ళిపోయింది. దానితో భారతదేశం తన 12 గ్రామాలు పాక్ ఇచ్చి ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకుంది. ఈ గ్రామం స్వతంత్ర సమరయోధులు, అమరవీరులు గుర్తులు  ఉన్న చరిత్రాత్మక కావడం భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.