Categories
general

తిరుమలలో ఒక భక్తుడు అన్నప్రసాదాన్ని తన కాళ్లతో తిన్నాడు, ఎందుకంటే……

హిందువులందరూ తిరుమల ప్రసాదం ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ ఒక వ్యక్తి ప్రసాదాన్ని కాళ్లతో తినడం చూసి చాలామంది హ్యాపీ గ ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఆయనకు రెండు చేతులు లేవు. అయినా అన్నం తినగలడు. ఆత్మస్థైర్యమే అతన్ని అన్నం తినగలిగేలా చేసింది. ఈ ఆశ్చర్యకర ఘటన తిరుమలలో జరిగింది, ఓ వ్యక్తి శ్రీవారి దర్శించుకున్న తర్వాత ఓ భక్తుడు తిరుమల అన్న ప్రసాదం తినడానికి వెళ్లాడు, కానీ అతనికి రెండు చేతులు లేవు కానీ భోజనం కోసం కూర్చుకున్నారు,అందరూ అతను అన్నం ఎలా తింటాడో అని ఎదురు చూశారు, అయితే ఆ వ్యక్తి స్పూన్ ని కాళ్లతో పట్టుకొని అన్నంలో కూరలు కలుపుకుంటూ ఎంచక్కా కడుపు నిండా భోజనం చేశారు, అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

Categories
general world

ముసలోడుకి సోకులు ఎక్కువే, ఏకంగా 37 పెళ్లిళ్లు, పిల్లలు ఎంతమంది తెలుసా……

రాజులు డజన్ల కొద్దీ రాణులను వివాహం చేసుకోవడం గురించి కథలు విన్నాము, అయితే, 21 వ శతాబ్దంలో చాలా వివాహాల ఆలోచన వెర్రి అనిపిస్తుంది. కానీ 37 వ సారి వివాహం చేసుకున్న ఓ వ్యక్తి కోసం కాదు. ఒక వృద్ధుడు తన 37 వ భార్యతో తన 28 మంది భార్యలు, 35 మంది పిల్లలు, 126 మంది మనవరాళ్ల ముందు ముడి వేస్తున్నాడని పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 45 సెకన్ల క్లిప్‌ను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో బ్రేవెస్ట్ మ్యాన్ ….. లివింగ్ అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు. 28 మంది భార్యలు, 135 మంది పిల్లలు, 126 మంది మనవరాళ్ల ముందు 37 వ వివాహం చేసుకున్నాడు.

Categories
general

ఈమె ఒకే కాన్పులో గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించింది, ఇంతకి ఎంతమంది పిల్లలు అంటే…….

ఒక ప్రస్వంలో ముగ్గురు, నలుగురు చిన్నారులు జన్మిస్తేనే ఆశ్చర్యపోతుంటాం,కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలను కన్నది,కేవలం కొన్ని రోజుల క్రితం ఒక మహిళ తొమ్మిది మంది పిల్లలు కన్నది, కానీ ఈమె ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది, దీంతో ఆమె ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని వ్యక్తం చేసింది,గత నెలలో మొరాకోకు చెందిన మాలియన్ హలీమా సిస్సే ఒకే కాన్పులో 9 మంది పిల్లల్నిి ప్రస్తావించగా,గౌటెంగ్‌కు చెందిన 37 ఏళ్ల గోసియామే తమరా సిథోల్‌ స్కానింగ్‌ చేయించుకోగా గర్భంలో ఎనిమిది మంది శిశువులు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కానీ సోమవారం రాత్రి కాన్పులో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు మొత్తం 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది,ప్రసవ సమయానికి తనకు ఏడునెలల ఏడు రోజులు మాత్రమేనని సిథోల్‌ తెలిపారు. ఇప్పటికే సిథోల్‌కు ఆరేళ్ల వయసున్న కవల పిల్లలు ఉండటం విశేషం.ప్రస్తుతం వారి వయసు ఆరేళ్లు. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో తనకు చాలా ఇబ్బందిగా ఉండేదని సితోలే చెప్పుకొచ్చింది. పుట్టుబోయే పిల్లలపై కూడా తను చాలా టెన్షన్‌కు గురైనట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం పుట్టిన పది మంది పిల్లలు కూడా ఆరోగ్యంగానే పుట్టారని, కాకపోతే వారిని కొద్ది రోజుల పాటు ఇంక్యూబెటర్‌లో ఉంచాలని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త మీడియాకు వివరించారు.

Categories
general

పాపం నాలుగేళ్ల చిన్నారి…. మృత్యువు చిరుత పులి రూపంలో వచ్చింది.

నాలుగేళ్ల చిన్నారి ఒక చిరుత పులి బలి తీసుకుంది. ఇంటి చుట్టూ ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఆ చిన్నరి ఎప్పట్లాగే ఆడుకుంటుంది,అదే ఆరోజు చిన్నారికి శాపమైంది,అప్పుడు దాకా తన కళ్ళముందే ఆడుకుంటూ కనిపించిన చిన్నారికొద్దిసేపు తర్వాత కనిపించబోయే సరికి వాళ్ల తల్లిదండ్రులు కంగారు పడ్డారు, కానీ వారికి తెలియదు ఆ చిన్నారి లోకం విడిచి వెళ్లిపోయిందని,నాలుగేళ్ల చిన్నారి అధా యాసిర్‌పై చిరుత పులి ఘాతుకానికి పాల్పడింది. జమ్మూ-కాశ్మీర్లోని బూద్గాం జిల్లా ఓంపోరా హౌసింగ్ కాలనీలో చిన్నారి అధా ఆడుకుంటూ ఉండగా చిరుత పులి పొదల్లోకి లాక్కొని వెళ్ళి చంపేసింది. బైట్ ఆడుకుంటుంది చిన్నారి ఏడుపు విని కుటుంబ సభ్యులు బయటకొచ్చేసరికి చిన్నారి కనపడలేదు, తల్లితండ్రులు చుట్టుపక్కల అంతా వెతికినా ప్రయోజనం కనపడలేదు, లక్ష్మీవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు గాలింపు మొదలుపెట్టారు, తర్వాత రోజు చిన్నారి ఇంటికి ఒక కిలోమీటర్ దూరం లో పోలీసులు ఒక మృతదేహాన్ని గుర్తించారు, చిన్నారి ఒంటిపై పులి చంపిన గుర్తులు ఉండడం గుర్తించిన పోలీసులు అధికారులు పులి చిన్నారి చంపి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధాంచారు. ఈ సంగతి తెలిసిన చుట్టుపక్కల వారు ఆందోళనకి ఆగ్రహానికి గురవుతున్నారు, ఇళ్ల మధ్యలో మృగాలు తిరుగుతుంటే చర్యలు తీసుకోవాలని అడివి అధికారులపై మండిపడుతున్నారు.

Categories
general

కరోన సోకిందని తన మామను…. నిజంగా ఈ మహిళకు సెల్యూట్ చేయవలసిందే.

కరోన అనే మహమ్మారి వల్ల ప్రపంచం మానవాళి ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనం చూస్తూనే ఉన్నాం, ఇబ్బందులు కాదు చాలా కష్టాలే పడ్డారు, అది మన భారతదేశంలో అయితే చెప్పనవసరం లేదు, అంబులెన్సు లేక, ఆక్సిజన్ లేక, బెడ్ లు లేక ఎంతోమంది చనిపోవడం చూశాం, కరోనా సోకింది అంటే చాలు ఎవరైనా సరే వారికి దూరంగా ఉండాల్సిందే అది కొడుకైనా కూతురైనా ఎందుకంటే ఆ వైరస్ అలాంటిది కానీ కరోనా సోకిందని తన మామగారును వీపు పైకి ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఒక వీరవనిత గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఈ ఘటన ఒరిస్సా లో జరిగింది, భర్త ఉద్యోగ రీత్యా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు, ఇంటి దగ్గరే ఉన్నా భార్య నిహారిక కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది, ఈ సమయంలో మామ తూలేశ్వర్(75) కి కరోనా సోకింది ఈ సమయంలో ఎవరూ ఆస్పటల్ కి తీసుకుని వెళ్ళడానికి సాయం చేయకపోవడంతో తనే తన మామను వీపు మీదకుఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఈ మహిళ చేసిన పనికి మనమందరం కచ్చితంగా సెల్యూట్ చేయవలసిందే.

Categories
general

రైతు పొలంలో అరకేజీ బంగారు విగ్రహం దొరికింది, తీరా చూస్తే పాపం……

రైతు తన పొలంలో తవ్వకాలు తవ్వగా అరకేజీ దేవుడు రూపంలో ఉన్న బంగారం విగ్రహం దొరికింది,దాని మల్లన్న దేవుడిగా భావించి ఇంటి వద్ద పూజలు చేయడం మొదలు పెట్టాడు,అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. విచారణ చేపట్టారు,ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది,బిల్ల నారాయణ అనే వ్యక్తి బుట్టాయిగూడెంకు చెందిన వ్యక్తితో కలిసి తన పొలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 500 గ్రాముల బంగారు మల్లన్న దేవుడి విగ్రహం దొరికింది,పొలంలో లభ్యమైన బంగారు విగ్రహం మల్లన్న దేవుడిదిగా అనుమానిస్తున్నారు.అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది, దీంతో అది తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆ పొలంలో ఇంకా గుప్త నిధులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మరిన్ని తవ్వకాలు చేయాలని భావిస్తున్నారు. అరకేజీ బంగారం దొరికింది అని సంబరపడే లోపే పాపం రైతుకి ఆశ కాస్త నీరాస అయింది.

Categories
general

ఒక అమ్మాయి వెనకాల వెళ్లి పాకిస్తాన్లో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన విశాఖపట్నం ప్రశాంత్

పాకిస్తాన్లో తన ప్రియురాలి కోసం అడుగు పెట్టి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి సోమవారం విడుదలైన ప్రశాంత్.“నాలుగేళ్లపాటు జైలులో శిక్ష గడిపిన ఆయన్ను అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు.”ఆంధ్రప్రదేశ్ లోని, విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ప్రేమలో విఫలమై తన ప్రేయసిని వెతుక్కుంటూ స్విట్జర్లాండ్ వెళ్లేక్రమంలో పాకిస్థాన్ లో ప్రియురాలిని కలుసుకునే ప్రయత్నంలో నాలుగేళ్ల క్రితం అనుకోకుండా పాక్ భూభాగంలోకి అడుగుపెట్టాడు హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే,అయితే అతడికి వీసాలేదు. దీంతో పాకిస్తాన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఖైదు చేశారు. ప్రశాంత్ గూఢాచారి కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడి దగ్గర సరైన ఆధారాలు లభించక జైల్లో పెట్టారు.” హైదరాబాద్్ పోలీసులు ఈ విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపేలా చేశారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో పాకిస్తాన్ ప్రశాంత్‌ను విడుదల చేసింది. వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ప్రశాంత్‌ను భారత అధికారులకు అప్పగించారు,అక్కడినుంచి అధికారులు ప్రశాంత్‌ను హైదరాబాద్ పోలీసులు ప్రశాంత్‌ను నగరానికి తీసుకుని వచ్చి . తర్వాత సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రశాంత్‌ను అతని తల్లిదండ్రులకు అప్పగించారు.ప్రశాంత్‌ విడుదలకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విదేశాంగ శాఖ అధికారులకు సజ్జనార్‌ కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ల తల్లిదండ్రులు కొడుకు తిరిగి రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, తన కుమారుడి తిరిగి రావడానికిిిిిిి కారణమైన ప్రతి ఒక్కరికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంతకి ప్రశాంత్ పాకిస్తాన్ బోర్డర్ ని ఎలా దాటాడు

ప్రశాంత్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ప్రదేశం లోకి అడుగు పెట్టాను అని చెప్పాడు,ప్రశాంత్ చెప్పాడని పాక్ పోలీసు అధికారి షేక్ అస్జద్ అప్పుడు ఒక మీడియా సంస్థ చెప్పారు .అయితే ప్రశాంత్ సరిహద్దు నుంచి చాలా దూరం వచ్చేశారనీ, చొలిస్తాన్ ఎడారిలో తిరుగుతుండగా అరెస్టు చేశామని అస్జద్ తెలిపారు.

Categories
general movies

షకీలా చేసే ఈ మంచి పనులు చూస్తే….

ప్రజలకు సహాయం చేయాలనుకుంటే ఏదో విధంగా ఎవరైనా చేయొచ్చు, అలాంటి పని చేస్తు ఆకలి బాధ తీరుస్తూన సినీనటి షకీలా.ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్‌ చేయిస్తున్నాడు,ఊపిరి పోస్తున్నాడు,మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తూ దేవుడిగా మారాడు రీల్ విలన్.. రియల్ టైమ్ హీరో సోనూ సూద్, ఇప్పుడు అదే బాటలో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు నటి షకీలా. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎందరో నిరుపేదలు రోడ్డున పడుతున్నారు.లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారీమె. దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు, అందులో ఆమె పేర్కొంటూ రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి.. పేదలకు చేతనైన సాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఈమె ఇప్పుడు కుక్ విత్ క్లౌన్ షో అనే ప్రోగ్రాం చేస్తున్నారు, షకీలా చేసే ఈ షో లక్షల మంది ఆదరిస్తున్నారు. షకీలా ఇలాంటి మంచి పనులు ముందు ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నారు తన అభిమానులు.

Categories
general

రెండోసారి గోల్డ్ సంపాదించి పెట్టిన భారతదేశం ముద్దుబిడ్డ.

ఏషియన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ 2021 లో మహిళల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆదివారం మహిళల విభాగంలో నాలుగు ఫైనల్స్‌లో పోటీపడ్డ భారత బాక్సర్లలో డిఫెండింగ్‌ చాంపియన్‌ పూజా రాణి ఉజబీకిస్తాన్ అమ్మాయి మీద 75kgs క్యాటగిరి లో విజయం సాధించింది,ఫైనల్లో పూజా రాణి .” టోక్యో ఒలింపిక్స్‌కు చెందిన రాణి ఆరంభం నుండే దాడి చేసింది మరియు మూడవ రౌండ్ ముగిసే సమయానికి ఆమె ప్రత్యర్థి పంచ్‌ల బ్యారేజీకి లోనవుతున్నాడు. ఆమె 5-0తో గెలిచింది. సెమీ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన మయాగ్‌మార్జర్‌గల్ ముంక్‌బాట్‌పై రాణికి వాక్ ఓవర్ లభించింది. అయితే పూజా రాణి ఈ పథకం తో పాటు ఆమెకు రూ.7.23 లక్షల(10వేల డాలర్లు)ను బహుమానంగా అందుకుంది.

” ఒకప్పుడు ప్రపంచ మాజీ ఛాంపియన్​ మేరీ కోమ్​ కూడా 51 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది, ఈ ఆదివారం జరిగిన తుదిపోరులో ఓడి రజత పతకాన్ని దక్కించుకుంది,ఆమె కంటే 11 ఏళ్ల వయసు చిన్నదైన నాజీమ్ కైజాయ్(కజకిస్థాన్​)పై 2-3 తేడాతో ఓటమిపాలైంది.”

Categories
general

ఏడు కోట్లు దొరికితే తిరిగి ఇచ్చేశారు, ఎవరు వీళ్ళు.

వీళ్ళ నిజాయితీకి నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాల్సిందే, ఎందుకంటే రోడ్డు మీద వెళుతున్నప్పుడు రూపాయి దొరికితేనే తిరిగి ఆలోచించకుండా జేబు లో పెట్టుకునే రోజులివి, అలాంటిది ఏకంగా ఏడు కోట్లు తిరిగి ఇచ్చేశారు ఈ నిజాయితీపరులు.

వివరాల్లోకి వెళితే:”మౌనిశ్‌ షా అనే భారత సంతతి వ్యక్తి మసాచుసెట్స్‌లో సొంతంగా ఓ స్టోర్‌ నడుపుతున్నాడు, అలాగే లాటరీ టికెట్లను కూడా అమ్ముతుంటారు, ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మౌనిశ్‌ షా భార్య 1 మిలియన్‌ డాలర్‌ విలువ చేసే లాటరీ టికెట్‌ని లీస్‌ రోజ్‌ ఫిగా అనే మహిళకు అమ్మింది ఆమె, అదృష్టం కొద్ది ఆ టికెట్‌కే లాటరీ తగిలింది.” అయితేేేేేేే ఆ టికెట్ కొన్న లీస్‌ రోజ్‌ అల్ లాటరీ టికెట్ ని సరిగ్గా స్క్రాచ్ చేయకుండా తనకు లాటరీీీీీ తాగలేదు అనుకుని అ లాటరీ టికెట్ పక్కనేే ఉన్న డస్ట్ బిన్ లో పడేసింది. అయితే ఆరోజు సాయంత్రం షా కుమారుడు అభి షా దుష్టబిన్ లో ఉన్న టికెట్ తీసి సరిగ్గా చెక్ చేయగా ఆ టికెట్కిి 7 కోట్ల తగిలింది అని గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడు, అయితేేేేేేేేేేేే ఈ వచ్చే్ డబ్బుతో టెస్లా కార్ కొందాముు అనుకుని తల్లిదండ్రులకు చెప్పగా వెంటనే దీనిిి గురించి “కానీ అతడి తల్లిదండ్రులు ఆ టికెట్‌ను దాన్ని కొన్న లీస్‌ రోజ్‌ ఫిగాకు అప్పగించాలని భావించారు. దీని గురించి అభి భారతదేశంలో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు చెప్పగా వారు కూడా ఆ టికెట్‌ ఎవరిదో వారికి తిరిగి ఇచ్చేయమన్నారు. ‘‘దాన్ని మన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్‌ కాదు. టికెట్‌ వారికి తిరిగి ఇచ్చేయండి,ఒకవేళ మీ అదృష్టంలో రాసిపెట్టి ఉంటే మీకే సొంతమవుతుంది’’ అన్నారు. దాంతో ఆ టికెట్‌ను లీస్‌ రోజ్‌ ఫిగాకు తిరిగి ఇచ్చేయాలని భావించాను’’ అన్నాడు అభి షా, తర్వావాత రోజు తల్లిదండ్రులు తీసుకుని లీస్‌ రోజ్‌ ఫిగా పని చేసేేే ప్రదేశానికి వెళ్లి ఆమెకు తను కొన్న టికెట్ తిరిగి ఇచ్చేశారు, మీరు కొన్ని దుష్టబిన్ లో పాడేసిన టిక్కెట్కు 7 కోట్లు లాటరీీీీ తగిలింది అని చెప్పగా ఆమె ఆనంద ఆశ్చర్యానికి లోనైంది, ఆమె అక్కడె కూర్చుని సంతోషంతో గట్టిగాా ఏడ్చేసింది , వారిని గట్టిగా కౌగిలించుకుని కృతజ్ఞతలుు చెప్పింద, మీలాంటివారుుు ఇంకాఈ లోకంలో ఉండడం తన అదృష్టమని మీకు ఈ జీవితాంత కాలం రుణపడి ఉంటానని పేర్కొంది.